Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహ నిర్మాణానికి దిశల హెచ్చుతగ్గులు ఎలా ఉండాలంటే..?

Updated: శనివారం, 15 డిశెంబరు 2018 (11:56 IST)
కొత్త గృహ నిర్మాణాలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ, వాస్తు ప్రకారం హెచ్చుతగ్గులు ఎలా అమర్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. శాస్త్రం ప్రకారం ఆ దిశలు ఎలా ఉండాలో తెలుసుకుందాం...
 
1. ఈశాన్యమున గల స్థలం తగ్గినచో సంతాన నష్టం, ధననష్టం కలుగుతుంది. ఉత్తరంతో కలిగి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు ధనం ఖర్చు చేయనివారు మాత్రమే.. అనగా పొదుపరులని అర్ధం.
 
2. ఈశాన్యం తగ్గిన స్థలంలో నివశించే వారిని పరిశీలించి చూడాలి. ఉత్తరంతో కలిగి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు స్థిరచరాస్తి వృద్ధిని కలిగి, అధిక భోగభాగ్య సిద్ధిని పొందుతారు. 
 
3. తూర్పుతో కూడిన ఈశాన్యమూల పెరిగిన స్థలంలో నివశించే వారికి గొప్ప కీర్తీ, పుత్త పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం, వంశవృద్ధి సూచితం.
 
4. ఆగ్నేయమందుగల స్థలం ఎక్కువగా పెరిగినచో ఎన్నో కష్ట నష్టాలు దారిద్ర్యం సంప్రాప్తిస్తాయి. ఆగ్నేయం తగ్గి నైరృతి పెరిగిన స్థలంలో ఉండే వారికి దరిద్ర్యం, చెడు కార్యాల పట్ల ఆసక్తి.
 
5. నైరృతి భాగమున స్థలం తగ్గినచో గౌరవాదరాలు, సర్వజన వశ్యత, ఆరోగ్యం, సంతానవృద్ధి. నైరృతి కేవలం మూలగా పెరిగినచో శత్రుబాధలు, ఋణ బాధలు, నీచకర్మల పట్ల ఆసక్తి సంభవం. దక్షిణంతో కూడిన నైరృతి పెరిగినచో రోగబాధలు, ప్రాణభయం, అపమృత్యుభయం కల్గును. 

అన్నీ చూడండి

సాఫ్ట్‌వేర్ అల్లుడిని కొట్టి చంపేసిన అత్తింటివారు... ఎక్కడ?

నేడు కేరళకు పవన్ కళ్యాణ్ - ఆపరేషన్ చేసిన భుజానికి ఆయుర్వేద థెరఫీ

August 22, 2026: నాటి వాతావరణం ఎలా వుందంటే?

వైకాపా చీఫ్ మాస్ లీడరే.. కానీ హైదరాబాద్ బల ప్రదర్శనతో ప్రజలకే ఇక్కట్లు.. (video)

ఎల్ నినో ప్రభావం.. వర్షాలు కురవకపోవడంతో సీతాఫలాల సాగుకు కష్టాలు

అన్నీ చూడండి

22-08-2026 శనివారం నాటి మీ రాశి ఫలితాలు - బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు

ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?

2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోంది? వీడియో వైరల్ (video)

తర్వాతి కథనం
Show comments