Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో గంటలు ఎందుకు పెడతారు?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 నవంబరు 2022 (16:19 IST)
Bells
గంట ఓం శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే గంట కొడతారు. అన్ని రకాల వాస్తు దోషాలు కూడా గంట మోగించడం ద్వారా తొలగిపోతాయి. గంట శబ్దం క్రమం తప్పకుండా ఎక్కడ వస్తుందో, అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.
 
స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయి. గంట మోగించడం ద్వారా దేవతల ముందు మీరు హాజరు గుర్తించబడుతుందని చెబుతారు. 
 
గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్‌లు మొదలైనవాటిని నాశనం చేస్తాయి. లయబద్ధమైన గంట శబ్దం మనస్సు నుండి ఉద్విగ్నతను తొలగించి శాంతిని ఇస్తుంది. 
 
నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కాలచక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు. ఆలయంలోని దేవత లేదా దేవతల హారతి సమయంలో గంట మోగిస్తారు.

అన్నీ చూడండి

జైషే చీఫ్ మసూద్ అజర్ మా వద్ద లేరు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘనిస్థాన్

రూ.500కే ఏఐ సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీ మద్రాస్

అరుదైన ఒరాంగుటాన్లు.. బిచిత్రాపూర్ అటవీ ప్రాంతం నుండి రక్షించిన అధికారులు

హల్లో ఇంట్లో ఎవరున్నారు... మహిళకు వేధింపులు...

పార్సెల్ పంపిన మహిళకు ఐ లవ్ యూ చెప్పిన రాపిడో డ్రైవర్

అన్నీ చూడండి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

తర్వాతి కథనం
Show comments