Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బరువు పెరగడానికి.. పెళ్ళికేమైన లింక్ ఉందా..?

Updated: శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:22 IST)
పెళ్ళయిన తరువాత చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి శృంగారానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్ళయిన కొత్తలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలనే బరువు పెరుగుతారు. సాధారణంగా వివాహమైన తరువాత సంసారం చేస్తే మహిళలు బరువు పెరిగిపోతారనేది పొరపాటే.
 
కొత్తగా పెళ్ళయిన జంట మధ్య అపార్థాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అలానే కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి రకరకలా భయాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలు మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతాయి. బరువు పెరగడానికి ఒక రకంగా ఇది కూడా కారణమే. పెళ్ళయిన తరువాత బయట ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు.
 
హోటల్ ఫుడ్ తరచు తింటే అధిక బరువు పెరుగుతారు. తాజా కూరగాయలు, పండ్లు తినడం, రెగ్యులర్ దాంపత్యం, వ్యాయామం, వాకింగ్ ఇలాంటివి చేస్తే బరువు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. 

అన్నీ చూడండి

అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ.. 2,500 కోళ్లు మృతి

పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్‌లో కలకలం! (వీడియో)

ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు - అధికార పార్టీలకు అగ్నిపరీక్ష

11 నిమిషాల వ్యవధిలో రూ.2.5 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ

చిక్కుల్లో తమిళనాడు యూట్యూబర్ - 89 యేళ్ల వృద్ధుడి చీటింగ్ కేసు

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments