గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 22 జూన్ 2016 (18:16 IST)

ఆ జెల్ తొడలకు రాసుకోండి.. 5 నిమిషాల తర్వాత శృంగారంలో రెచ్చిపోండి?

శృంగార సామర్థ్యం పెంచేందుకు ఇప్పటివరకు మగవాళ్లు వయాగ్ర మాత్రలు వాడటం వినే ఉంటాం. అయితే ఇప్పుడు ఆడవాళ్లు వాడే వయాగ్రా కూడా వచ్చేసింది. అయితే ఇది టాబ్లెట్ల రూపంలో కాదు... జెల్ రూపంలో వచ్చింది. టెస్టొస్ట

శృంగార సామర్థ్యం పెంచేందుకు ఇప్పటివరకు మగవాళ్లు వయాగ్ర మాత్రలు వాడటం వినే ఉంటాం. అయితే ఇప్పుడు ఆడవాళ్లు వాడే వయాగ్రా కూడా వచ్చేసింది. అయితే ఇది టాబ్లెట్ల రూపంలో కాదు... జెల్ రూపంలో వచ్చింది. టెస్టొస్టిరాన్ జెల్‌గా పిలువబడే ఈ వయాగ్రా అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చింది. మగవాళ్లకు ఎంత వయసు వచ్చినా.. కామ కోరికలు తగ్గవు కానీ, స్త్రీలలో అలా కాదు. ఆడవాళ్లు 40 సంవత్సరాలు దాటితే వారికి లైంగిక కోరికలు చాలా మేరకు మటుమాయమై పోతాయి. ఇలాంటి స్త్రీల కోసం వైద్యులు వయాగ్రా మందును కనిపెట్టారు. 
 
''యాడ్‌యీ(ఫ్లిబాన్‌సెరిన్ ఔషధం)'' పేరుతో తయారుచేసిన ఈ మందును రుతుచక్రం ఆగిపోయే దశకు ముందు ఉన్న స్త్రీలలో చికిత్స చేసేందుకుగాను ఎఫ్‌డీఏ ఆమోదం పలికింది. ఈ జెల్‌ను మహిళలు తొడలు లేదా మోచేతుల వద్ద రాసుకుంటే లైంగికోత్తేజం వస్తుందట. రెండు వారాల వరకు ఇది పనిచేస్తుందని చెబుతున్నారు. జెల్ రాసుకున్న ఐదు నిమిషాల తర్వాత జెల్ పనితీరు మొదలవుతుందని చెబుతున్నారు.
 
లైంగిక కోరికలు తగ్గే సమస్యతో బాధపడుతున్న స్త్రీలు యాడ్‌యీ మందును ఉపయోగించి తిరిగి కొత్త లోకంలో విహరించవచ్చని వైద్యులు సలహాలిస్తున్నారు. అయితే, ఈ మందు వినియోగం వల్ల రక్తపోటు పడిపోవడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఎఫ్‌డీఏ హెచ్చరించింది.