గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (13:42 IST)

గుంటూరు రామాలయంలో కూలిన ధ్వజస్తంభం (వీడియో)

crane
గుంటూరు రామాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. పిడుగురాళ్లలోని రామాలయవద్ద పునరుద్ధరణ సమయంలో ధ్వజస్థలం కూలిపోయింది.
 


ఈ ఘటన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.