శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (17:21 IST)

వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు సంబరాలు(వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను వైసీపి కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. పార్టీ క్యాడర్ రక్తదానం‌ నిర్వహించింది. వైఎస్ రాజశేఖర రెడ్డిలా జనం సమస్యలు తెలుసుకుంటూ మరో ఆరు నెలల‌పాటు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను వైసీపి కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. పార్టీ క్యాడర్ రక్తదానం‌ నిర్వహించింది. వైఎస్ 
రాజశేఖర రెడ్డిలా జనం సమస్యలు తెలుసుకుంటూ మరో ఆరు నెలల‌పాటు జగన్‌ పాదయాత్ర చేస్తారని నాయకులు తెలిపారు.
 
ఇక జగన్ పుట్టినరోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఫోటోలు చూడండి.