సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (21:28 IST)

శిల్పా సోదరులు నంద్యాల నయింలు - మాజీ మంత్రి మారెప్ప(వీడియో)

నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కుటుంబంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మారెప్ప. శిల్పా మోహన్ రెడ్డి అతి పెద్ద భూకబ్జాదారుడని, శిల్పా కుటుంబమే నంద్యాల నయింలని ధ్వజమెత్తారు. ఎక్కడ ఖాళీ భూములు కనిపిస్తే అక్కడ పాగా వేయడం, ప్రజల స

నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కుటుంబంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మారెప్ప. శిల్పా మోహన్ రెడ్డి అతి పెద్ద భూకబ్జాదారుడని, శిల్పా కుటుంబమే నంద్యాల నయింలని ధ్వజమెత్తారు. ఎక్కడ ఖాళీ భూములు కనిపిస్తే అక్కడ పాగా వేయడం, ప్రజల సొత్తును దోచేయడం వంటివే శిల్పా సోదరులు చేస్తున్నారని విమర్సించారు.
 
దొంగలకు, భూకబ్జాదారులకు ప్రజలు ఓట్లెయ్యరని అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశంపార్టీకే ప్రజలు ఓట్లేస్తారన్నారు. ప్రజలు ఒన్ సైడ్ అయిపోయారని, తెలుగుదేశంపార్టీకి ఓట్లెయ్యాలన్న నిర్ణయానికి వచ్చేశారన్నారు మాజీ మంత్రి మారెప్ప.