Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేషన్‌ సరకులు బంద్!

Written By ఎం
Updated: శుక్రవారం, 29 జనవరి 2021 (09:25 IST)
ఏపీలో రేషన్‌ షాపులకు దిగుమతి కావల్సిన సరుకు రవాణా నిలిచిపోయింది. అధికారుల తీరుకు నిరసనగా.. రేషన్‌ సరుకు దిగుమతిని నిలిపేశామని రేషన్‌ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు.

రేషన్‌ సరుకు బ్యాగులలో కొన్నిటిని వెనక్కు ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. వెనక్కు ఇవ్వకపోతే ఒక్కో బ్యాగుకు రూ.40 చెల్లించాలని ఆంక్షలు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

ఇంటింటికి రేషన్‌ పంపిణీ అవకముందే అధికారులు ఆంక్షలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈరోజు నుండి అధికారుల తీరుకు నిరసనగా.. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ గోడౌన్ల నుండి సరకు దిగుమతి నిలిపేశామని ప్రకటించారు.

జీవో నెంబర్‌ 10 ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మండాది వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

అన్నీ చూడండి

ఇండస్ట్రీలో త్రిష వంటి వ్యక్తులు చాలా అరుదు : మాళివికా మోహనన్

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments