శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 29 జనవరి 2018 (21:25 IST)

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పేవరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్‌కు సోమవారం ఒక వినతి పత్రం ఇచ్చారు.