సంబంధిత వార్తలు
- చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు
- Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్
- Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !
- Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది
- Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది
మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్
Mouni roy at Viswambhara set
మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందం, గౌరవంగా వుందని మౌనిరాయ్ తెలియజేసింది. ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్ నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తయింది. ఇటీవలే విదేశాల్లో షూట్ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చారు. కథ ప్రకారం విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా వుంటాయని దర్శకుడు తెలియజేస్తున్నాడు. ఈ పాటకు డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య వ్యవహరించారు. ఈ పాటలో సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
