Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి ఎత్తుకెళ్ళిపోయారు.. పోలింగ్ తేదీ మార్చమని అడుగుతా... కె.ఎ.పాల్

Written By జె
Updated: గురువారం, 28 మార్చి 2019 (17:19 IST)
ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు తెరతీశారు కె.ఎ.పాల్. శాంతి దూతగా కె.ఎ.పాల్‌కు ఒకప్పుడు మంచి పేరు ఉండేది. అయితే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఎపిలో 175స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్థమయ్యారు. ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విజయం ఖాయమని.. చరిత్ర తిరగ రాస్తామని కె.ఎ. పాల్ చెప్పారు.
 
ఎన్నికలకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటివరకు 75స్థానాల్లో మాత్రమే కె.ఎ.పాల్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం కూడా చెప్పారు కె.ఎ.పాల్. తమ పార్టీ కార్యాలయంలోని బి-ఫారాలు.. స్టాంప్ ప్యాడ్లను ఎవరో ఎత్తుకెళ్ళారట. అందుకే అవి లేకపోవడంతో పోటీ చేయడం లేదని చెబుతున్నారు కె.ఎ.పాల్. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాలన్ని కోరుతానని.. ఎన్నికలకు సమయం ఇవ్వమని కోరనున్నట్లు కూడా కె.ఎ.పాల్ తెలిపారు. 

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments