సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (09:13 IST)

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన పల్స్ హఠాత్తుగా పడిపోయాయి. దీనితో ఆయనను నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.

 
అక్కడ ఆయనకు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఆయన వయసు 88 సంవత్సరాలు.