సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (13:22 IST)

కూలో యాక్టివ్‌గా సీఎం వైఎస్ జగన్

కూ యాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాక్టివ్‌గా వుంటున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ గారి జయంతి సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పిస్తూ వున్న వీడియోను షేర్ చేసారు.