శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 11 మే 2017 (18:34 IST)

వాయిదాలు కట్టలేక బెంజ్ కారు అమ్ముకున్నా... నిషిత్ కారు నాది కాదు... పవన్ కళ్యాణ్

ఆమధ్య పవన్ కళ్యాణ్ బెంజ్ కారును అమ్ముకున్నారన్న వార్తలు వచ్చాయి. ఐతే ఆ కారును మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కొనుకున్నారనీ, ఆ కారే ప్రమాదానికి లోనైందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిషి

ఆమధ్య పవన్ కళ్యాణ్ బెంజ్ కారును అమ్ముకున్నారన్న వార్తలు వచ్చాయి. ఐతే ఆ కారును మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కొనుకున్నారనీ, ఆ కారే ప్రమాదానికి లోనైందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిషిత్ కారు తనది కాదనీ, తను అప్పట్లో ఆ కారుకు వాయిదాలు కట్టలేక అమ్ముకున్నట్లు చెప్పుకొచ్చారు. తన కారు నిషిత్ కారు కంటే ఇంకా అత్యాధునిక ఫీచర్స్ వుంటాయని చెప్పుకొచ్చారు. కాగా నిషిత్ మరణానికి కారణమైన బెంజ్ కారు పవన్ కళ్యాణ్ దేనంటూ విపరీతంగా ప్రచారం జరిగింది.