				   బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఖలీస్థానీ అనుకూల సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) నుంచి ఆయనకు బెదిరింపులు రావడమే దీనికి కారణం. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

                     త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.

                     తెలుగు సినీ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో తన క్రియేటివ్ వర్క్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఎక్స్పెరిబెంటల్ సినిమా చేసి, నిర్మాతల విశ్వాసాన్ని రెట్టింపు చేసిన ప్రశాంత్ కాల్షీట్లు కేటాయించడంలో కాస్త దోపిడీ చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాతలతో అడ్వాన్స్‌ల వివాదం ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా మీకే అంటూ ప్రముఖ పేరున్న సంస్థలతో పాటు కొత్త నిర్మాతల దగ్గర కూడా అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

                     సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

                     షార్లెట్: అమెరికాలో తెలుగు జాతి కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం క్రమంగా అమెరికాలో అన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలైనా లోని షార్లెట్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. షార్లెట్ నగరంలో దాదాపు 1000 మంది తెలుగువారు  ఈ కార్యక్రమంలో పాల్గొని నాట్స్ వెంటే మేము అని మద్దతు ప్రకటించారు. తెలుగు వారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

                     కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది.
ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

                     హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్‌లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్‌లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. 
తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు.

                     రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది.
న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం.

                     హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్‌పై ఉన్న అపోహలను తొలగించారు.

                    Copyright 2025, Webdunia.com