ఏపీలో భారీ జాబ్ మేళా- మార్చ్ 3 వరకు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నుంచి భారీ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా మార్చ్ 2, 2022 మరియు మార్క్ 3, 2022న నిర్వహిస్తారు. పలు కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నాయి.
ఇటీవల పలు ప్రైవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంది.