గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (16:41 IST)

ప్రియుడి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మైనర్లు

ఇద్దరబ్బాయిలు అమ్మాయి కోసం కొట్టుకోవడం విని వుంటాం. కానీ ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు జుట్టుపట్టుకుని కొట్టుకోవడం  విశాఖలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... విశాఖలో ఇద్దరు మైనర్ల రచ్చ హాట్ టాపిక్ అయ్యింది. ప్రియుడు కోసం ఇద్దరు అమ్మాయిులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. 
 
అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మైనర్లు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు.