శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (08:17 IST)

బంగారం ధరలు పడిపోయాయ్... మహిళలకు గుడ్ న్యూస్

దేశంలో బంగారం రేట్లు తగ్గాయి. దీంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బుధవారం (డిసెంబర్ 22)న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.  
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410గా ఉంది. 
 
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420గా ఉంది. శాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,420గా ఉంది.