గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (23:01 IST)

తారకరత్న మరణవార్తతో ఇండస్ట్రీ షాక్.. హైదరాబాదుకు తరలింపు చర్యలు

Nandamuri Taraka ratna
Nandamuri Taraka ratna
నందమూరి తారకరత్న మరణవార్తను ఆయన కుటుంబీకులు ధృవీకరించారు. గత 23 రోజులుగా హృదయాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తారక రత్న మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు కుటుంబ సభ్యులు. 
 
ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపుకు చర్యలు జరుగుతున్నాయి. నందమూరి తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం ఎంతో బాధించిందన్నారు