సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:05 IST)

కోనసీమ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

road accident
కోనసీమ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు రోడ్డుపై ఆగి వున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
ఒత మహిళతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.