1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: సోమవారం, 28 జులై 2014 (21:27 IST)

సత్యం కుంభకోణం కేసు వచ్చేనెల 11 కి వాయిదా

సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు వచ్చే నెల పదకొండుకు వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళే తుది తీర్పు ఎప్పుడనే ప్రకటన విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఈ కేసులో సత్యం రామలింగరాజు కీలక ముద్దాయి కావడంతో... ఆయనకు ఎలాంటి శిక్ష వేస్తారనే అంశంపై కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.