గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (16:09 IST)

రోడ్డుపై పాము.. తప్పించాలనుకుని సడన్ బ్రేక్... ఏం జరిగింది?

Snake
రోడ్డుపై పామును చూసిన వాహనదారులు దానిని తప్పించాలనుకున్నారు. కానీ పామును తప్పించబోయి నాలుగు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా గంగవరం మండలంలోని జాతీయ రహదారిపై కీలపట్ల క్రాస్‌వద్ద ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి నుండి బెంగళూరుకు వెళుతున్న కారు డ్రైవర్ రోడ్డు మధ్యలో పాము రావడంతో సడన్ బ్రేక్‌ వేశారు. వెనకే వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.