1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (22:49 IST)

భర్త వదిలేశాడు.. ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి

fire
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో భర్త వదిలేసి వెళ్లాడనే విరక్తి చెందిన మహిళ ఇద్దరు ఆడ పిల్లలను పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోలారు జిల్లా. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో నివసించింది. జ్యోతికి, ఆమె భర్తకు తరచూ గొడవలు జరిగేవి. 
 
ఇందులో భాగంగా భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
ఇందులో చిన్నారి మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు మరో చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు