బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (18:38 IST)

ఏపీలో స్థానిక ఎన్నికల ఫలితాలివి... వైసీపీ వారెవ్వా మ‌ళ్ళీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌లివిడ‌త జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. తెలుగుదేశానికి పూర్తిగా చెక్ పెట్టింది. అయితే, కొద్ది స్థానాల్లో మాత్రం టీడీపీ త‌న ప‌ట్టును నిల‌బెట్టుకుంది. ఏపీలో మొత్తం ఇపుడు తాజా ఫ‌లితాలివి...
 
కార్పొరేషన్స్ - 2
 
నెల్లూరు - 54
వైసిపి -54
టీడీపీ - 0
బీజేపీ +జనసేన - 0
---------------------
విశాఖపట్నం - 2
వైసీపీ - 2
టీడీపీ - 0
జనసేన - 0
---------------------
 
మున్సిపాలిటీలు - 12
కుప్పం - 25
వైసిపి - 19
టీడీపీ - 6
బీజేపీ + జనసేన - 0
------------------
దాచేపల్లి - 20
వైసీపీ - 11
టీడీపీ - 7
బీజేపీ + జనసేన - 1
ఇండిపెండెంట్ - 1
----------------------
కొండపల్లి - 29
వైసీపీ - 14
టీడీపీ - 14
బీజేపీ + జనసేన - 0
ఇండిపెండెంట్ - 1
-------------------------
 
గురజాల - 20
వైసిపి - 16
టీడీపీ - 3
బీజేపీ +జనసేన - 1
------------------
పెనుకొండ - 20
వైసీపీ - 18
టీడీపీ - 2
బీజేపీ + జనసేన - 0
-------------------------
 
కమలాపురం - 20
వైసీపీ - 15
టీడీపీ - 5
బీజేపీ + జనసేన - 0
----------------------
 
రాజంపేట - 29
వైసీపీ - 24
టీడీపీ - 4
బీజేపీ + జనసేన - 0
ఇండిపెండెంట్ - 1
--------------------
 
దర్శి - 20
టీడీపీ - 13
వైసీపీ - 7
బీజేపీ + జనసేన - 0
-------------------------
 
బుచ్చిరెడ్డి పాలెం - 20
వైసిపి - 18
టీడీపీ - 2
బీజేపీ + జనసేన - 0
--------------------
 
ఆకివీడు - 20
వైసీపీ - 12
టీడీపీ - 4
జనసేన - 3
ఇండిపెండెంట్ - 1
-----------------
 
బెతంచెర్ల - 20
వైసీపీ - 14
టీడీపీ - 6
బీజేపీ + జనసేన - 0
------------------
 
జగ్గయ్యపేట - 31
వైసీపీ - 9
టీడీపీ - 8
ఇంకా ఫలితాలు రానివి - 14