రాగి ఉంగరాన్ని ధరిస్తే.. ఒత్తిడి మటాష్.. తలనొప్పితో బాధపడేవారు? (Video)

సెల్వి| Last Updated: సోమవారం, 25 నవంబరు 2019 (16:51 IST)
రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా శరీర ఉష్ణం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది.

రాగి ఉంగరం వేసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. తరచూ తలనొప్పితో బాధపడే వారికి రాగి ఉంగరం వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. రాగి ఉంగరం వేసుకోవడం వల్ల సూర్యుని నుంచి పాజిటివ్ శక్తిని పొంది చెడును తొలగిస్తుంది.

పనిలో ఒత్తిడిగా వున్నప్పుడు రాగి ఉంగరం వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. రాగి ఉంగరం వేసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి రాగి ఉంగరం ధరించడం ఎంతగానో సహాయపడుతుంది.

రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
* వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* రక్తపోటును నియంత్రించుకోవచ్చు.
* హృద్రోగ సమస్యలకు చెక్
* ఎముకలకు బలాన్నిస్తుంది.

* మెరుగైన రక్త ప్రసరణ
* చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.
* ఉదర సంబంధిత ఇబ్బందులు వుండవు
* రాగి ఉంగరం వాపును తగ్గిస్తుంది.
దీనిపై మరింత చదవండి :