ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (15:39 IST)

స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటే ఏంటి లాభం?

spring onions
స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్కెట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అమ్ముతుంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ తింటే చాలా రుచిగా ఉంటాయి. కొందరు దీనిని వంటలో ఉపయోగిస్తారు. సాధారణ ఉల్లిపాయల కంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. 
 
స్ప్రింగ్ ఆనియన్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు స్ప్రింగ్ ఆనియన్స్ పరిమితంగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల పేగుల్లో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చాలా మంచిది కాదు. ఇది వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్‌లో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్యలు వస్తాయి. అందుకే కానీ తక్కువ తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.