ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:46 IST)

పటిక బెల్లం నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Alum Uses
పటిక బెల్లం. ఈ పటిక బెల్లంలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ పటిక బెల్లంను నీటిలో కానీ లేదా టీలో గాని వేసుకుని తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరంలోని అంతర్గత లేదా బాహ్య రక్తస్రావాన్ని తగ్గించడానికి పటిక నీరు చాలా ఉపయోగపడుతుంది.
దగ్గు, శ్లేష్మం లేదా కఫం వున్నవారు ఈ నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది.
పటిక నీరు అన్ని రకాల ఇన్ఫెక్షన్లను, శారీరక మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పటిక నీరు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా డిటాక్స్ ప్రక్రియను ప్రారంభిస్తుంది.
పటిక నీరు సరైన మోతాదులో తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
పటికను తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పటిక బెల్లం తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గి, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది.