సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (19:19 IST)

దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ

mukesh ambani
రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ ప్రస్తుతం విదేశాల్లో ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్‌లో మరో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఇటీవలే దుబాయ్‌లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి అంబానీ సృష్టించారు.
 
ప్రస్తుతం దీనికంటే అధిక రెట్టింపు ధరతో విల్లాను కొనుగోలు చేశారు. తాజాగా కొనుగోలు చేసిన ఈ విల్లా ధర 163 మిలియన్ డాలర్లుగా చెప్తున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1354 కోట్ల వరకు వుంటుంది. 
 
కువైట్ సంపన్నుడు మొహమ్మద్ అల్షయాకు చెందిన పామ్ జుమైరా మ్యాన్సన్ గతవారం ముకేష్ అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.