మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:17 IST)

బంగారం ధరలు తగ్గుముఖం రూ.330 మేర త‌గ్గింది..

gold
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.330 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 గా ఉంది.
 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 - చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 లుగా వుంది.
 
అలాగే హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 - విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 - విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల ధర రూ.50,620 బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి.