మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఏప్రియల్ 2025 (14:03 IST)

రిలయన్స్ డిజిటల్- డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్స్ పైన రూ. 25,000 వరకు తగ్గింపు

Digital Discount Days
రిలయన్స్ డిజిటల్ మళ్ళీ తీసుకొచ్చింది ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’. ఇండియాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ అగ్రగామీ బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. నేటి నుండి 20 ఏప్రిల్ వరకు అన్నీ రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్లైన్ reliancedigital.in లో అన్నీ ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లు చెల్లుతాయి. సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, మరియు వేగవంతమైన డెలివరీ, ఇంస్టాలేషన్, ఇండియా అప్గ్రేడ్ అవ్వడానికి ఇదే సరియైన సమయం.
 
వేసవికాలాన్ని ఎదుర్కోవటానికి 1.5 టన్ 3 స్టార్ ఏసీలు రూ. 26990 నుండి ప్రారంభం. విస్తృత శ్రేణి ఏయిర్ కూలర్స్ పై ఉత్తమ డీల్స్ పొందండి.
పొందండి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ61990 లకు మాత్రమే
ల్యాప్టాప్స్ పై రూ30000 వరకు బెనెఫిట్స్ పొందండి మరియు కొనుగోలు చేయండి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ఉత్తమ ధరలకు
టీవీలపై పొందండి 60% తగ్గింపు - 55’’ 4K గూగుల్ టీవీ కేవలం రూ.26990 లకు మాత్రమే
కొనండి వాషర్ డ్రైయర్స్ ప్రారంభ ధర రూ49990 మరియు పొందండి రూ3000 విలువ గల ఫ్రీబీలు.
పొందండి యాపిల్ ఏయిర్ పాడ్స్ 4 రూ. 537/నెల ఈఎమ్ఐలకు మరియు యాపిల్ వాచ్ సిరీస్ 10 రూ 3908*/నెల ఈఎమ్ఐలకు.
ఇంటి మరియు కిచెన్ పరికరాలపై కొనండి అధికం, పొదుపు చేయండి అధికం ఆఫర్ : కొనండి 1, పొందండి 5% తగ్గింపు; కొనండి 2, పొందండి 10% తగ్గింపు; కొనండి 3 మరియు పొందండి పూర్తి 15% తగ్గింపు.