శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (13:28 IST)

భారీగా పెరిగిన బంగారం - వెండి ధరలు

gold
దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. బుధ, గురువారాల్లో కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఈ ధరలు శుక్రవారానికి విపరీతంగా పెరిగిపోయాయి. బులియన్ మార్కెట్ రేట్ల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.230 మేరకు పెరిగింది. ఫలితంగా తులం బంగారం ధర రూ.52 వేలకు చేరింది. 
 
కాగా, శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న బంగారం ధరలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47650గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51990గా వుంది. 
 
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47650గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51990గా వుంది. 
 
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47700గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.52040గా వుంది. 
 
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47650గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51990గా వుంది. 
 
విజయవాడ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47650గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51990గా వుంది. 
 
విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47650గా ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51990గా వుంది.