మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (09:42 IST)

పరుగులు పెడుతున్న బంగారం - నేటి బులియన్ మార్కెట్ ధరు

gold
దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. ఫలితంగా బంగారం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ ధరలను ఓసారి పరిశీలిస్తే, 10 గ్రాముల బంగారం ధరపై రూ.3000 వేలకు పెరుగుదల కనిపించింది. అంటే గ్రాము బంగారంపై రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. 
 
దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా వుంది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960గా వుంది. 
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960గా వుంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,060గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,430గా వుంది. 
 
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా వుంది. 
 
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా వుంది. 
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా వుంది.