బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:57 IST)

కోహ్లి భార్య అనుష్కకి కోహ్లి సోదరి గిఫ్ట్

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి భావనా కోహ్లీ ధింగ్రా అక్క. ఇన్‌స్టాగ్రామ్‌లో గమనించినట్లుగా భావన తరచుగా తన సోదరుడు విరాట్, అనుష్కతో సమయం గడపుతూ వుంటారు. భావనా కోహ్లి తన మరదలు అనుష్కకు చెవిదిద్దులు బహూకరించారు. ఆ చిత్రాన్ని అనుష్క ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకుంది.
 

నటి-నిర్మాత అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లి జనవరి 11, 2021న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. వామిక అని పేరుపెట్టారు. ఈ జంట ఆమెను మీడియాకు చూపలేదు. సోషల్ మీడియా పోస్ట్‌లలో కూడా ఆమె ముఖాన్ని చూపించకుండా జాగ్రత్తగా ఉన్నారు.