బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (18:58 IST)

శుభ్‌మాన్ గిల్‌తో ప్రేమలో లేనండోయ్.. సారా అలీ ఖాన్

Sara ali Khan
భారత క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో తాను ప్రేమలో లేనని నటి సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. ప్రముఖ చాట్ షో "కాఫీ విత్ కరణ్" సీజన్-8లో నటి అనన్య పాండేతో కలిసి సారా కనిపించనుంది. ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదలైంది. శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లలో నిజం లేదని తేల్చి చెప్పేసింది. 
 
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి నటి ప్రస్తావిస్తూ, వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీల రికార్డును ఇటీవలే ఈ ప్రపంచకప్ సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సమం చేశాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన 49వ శతకం బాదాడు. జెర్సీ వెనుక వ్రాసిన అతని పేరును చూపుతూ కనిపించింది. అప్పటి నుంచి ఆమె గిల్ ప్రేమలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సారా క్లారిటీ ఇచ్చేసింది.