శనివారం, 9 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (15:34 IST)

సౌరవ్ గంగూలీ యాడ్ అదిరింది.. గోల్డ్ స్మగ్లర్‌గా దాదా (video)

ganguly
భారత క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ తాజా బెంగాలీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బంగారు స్మగ్లర్‌గా కనిపిస్తున్నాడు. తాజా ప్రకటనలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. గ్యాంగ్‌స్టర్ పాత్రలో సరిపోయాడు.
 
"గోల్డ్ కాయిన్ గెలవాలంటే ఈ బిస్కెట్లు కొనండి.." అని గంగూలీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ క్యాప్షన్‌తో పాటు ప్రకటన వీడియోను అప్‌లోడ్ చేశాడు.