గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (11:25 IST)

వెన్నెలను ఆస్వాదిస్తున్న విరుష్క జంట..

బాలీవుడ్ సినీ స్టార్ అనుష్క, ఆమె భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరిస్తుంది. రెండురోజుల క్రితమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను విరాట్, అనుష్క కలిశారు. 
 
మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 
 
భారత్‌లో ఎక్కడికి వెళ్లిన ఈ జంటను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. దీంతో వీరికి భారత్ ఎక్కడా ఫ్రీగా తిరిగే ఛాన్సే ఉండదు. 
 
దీంతో ఈ జంట ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తుంది. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం తమకిష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.