గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (15:36 IST)

భర్త టీ షర్టులు ధరిస్తోన్న అనుష్క శర్మ.. ఫోటో చూడండి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంట ప్రేమించుకుని.. గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కడపడినా కెమెరాకు చిక్కేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంట ప్రేమించుకుని.. గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కడపడినా కెమెరాకు చిక్కేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఏమున్నాయంటే.. నెటిజన్లు ఓ కొత్త విషయం కనిపెట్టారు. అనుష్క శర్మ తన భర్త దుస్తులను ధరిస్తోంది. 
 
ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ వేసుకున్న టీషర్టులను ధరించి అనుష్క శర్మ కనపడుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విరుష్క ఫ్యాన్స్‌ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ఆ మధ్య స్టేట్ ఆఫ్ మైండ్ పేరుతో వున్న విరాట్ టీ షర్టును, బ్లాక్ కలర్ టీ షర్టుతో ఎయిర్‌ పోర్టులో మెరిసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.