1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 జూన్ 2023 (21:55 IST)

నైకా స్కిన్ ఆర్ఎక్స్ తమ మొట్టమొదటి సన్‌స్క్రీన్‌లను విడుదల చేసింది

Eye care
నైకా స్కిన్ ఆర్ఎక్స్ యొక్క కొత్త శ్రేణి నైపుణ్య ఆధారిత సన్‌స్క్రీన్‌లు - అల్ట్రా డిఫెన్స్ ఆయిల్ ఫ్రీ మరియు అల్ట్రా మ్యాట్ డ్రై టచ్‌తో అత్యుత్తమ చర్మ రక్షణ రంగంలోకి అడుగు పెట్టండి. అత్యాధునిక పదార్థాల పరివర్తన శక్తిని స్వీకరించండి, క్లినికల్ స్కిన్‌కేర్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించండి. ఈ కొత్త ఆవిష్కరణలతో, మీ చర్మం సూర్యరశ్మిని ఎదుర్కోగలదు. నీలి కాంతి నుండి కూడా రక్షించబడుతుంది. వారి అధునాతన UVA/UVB ఫిల్టర్‌లతో, ఈ సన్‌స్క్రీన్‌లు అసమానమైన ప్రభావంతో రెడ్నెస్, బర్న్స్, హైపర్‌పిగ్మెంటేషన్, అకాల వృద్ధాప్యానికి వ్యతిరేకంగా బలీయమైన అవరోధాన్ని అందిస్తాయి.
 
చర్మ పు రకాలు, అవసరాల యొక్క వైవిధ్యాన్ని గుర్తిస్తూ, వ్యక్తిగత ప్రాధాన్యతలను మరియు నూతన తరపు జీవనశైలిని తీర్చడానికి ఈ ఉత్పత్తి రెండు విభిన్న రకాల్లో తెలివిగా రూపొందించబడింది. ఇది షైన్-ఫ్రీ అనుభవం లేదా దోషరహితమైన మ్యాట్ ఫినిషింగ్ అయినా, అల్ట్రా డిఫెన్స్ ఆయిల్ ఫ్రీ 6 గంటల వరకు అసాధారణమైన సూర్యరశ్మి  నుంచి భద్రత అందిస్తుంది మరియు అల్ట్రా మ్యాట్ డ్రై టచ్ సన్‌స్క్రీన్ పవర్ ప్యాక్డ్ 3 ఇన్ 1 బెనిఫిట్‌తో వస్తుంది, రెండు ఉత్పత్తులు 50 PA+++ SPFని కలిగి ఉంటాయి. మీరు ఎక్కువ గంటలు ఇంటి లోపల స్క్రీన్‌ల ముందు గడిపినా లేదా ఆరుబయట తిరిగినా, ఈ సన్‌స్క్రీన్‌లు మీ జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి. రెండు ఉత్పత్తులనూ చర్మసంబంధితంగా పరీక్షించబడ్డాయి. ఇవి సువాసన, ఆల్కహాల్ లేదా పారాబెన్‌లను కలిగి ఉండవు. అవి జంతు హింసతో సందేహం లేనివి, కామెడోజెనిక్ కానివి కూడా.
 
నైకా బ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ గుప్తా మాట్లాడుతూ, “చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్ యొక్క ప్రాముఖ్యతను తగినంతగా హైలైట్ చేయలేము మరియు మా మొట్టమొదటి నైకా స్కిన్ ఆర్ఎక్స్ సన్‌స్క్రీన్‌లను విడుదల చేయటం ద్వారా మా వివేకవంతులైన  కస్టమర్‌ల అభిప్రాయాలు  వినడానికి మేము అవిశ్రాంతంగా పనిచేశాము. ఈ  బ్రాండ్ శాస్త్రీయ  మద్దతు ఉన్న క్లినికల్ స్కిన్‌కేర్ ఉత్పత్తులను అందిస్తుంది మరియు ఈ సన్‌స్క్రీన్‌లను అభివృద్ధి చేయడానికి మేము అదే అంకితభావం మరియు కఠినమైన పరిశోధనలను చేశాము. మీ రోజువారీ చర్మ సంరక్షణలో అవి సజావుగా ఒక అనివార్యమైన భాగంగా మారుతాయని మేము మీకు హామీ ఇస్తున్నాము..." అని అన్నారు.