సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (23:40 IST)

బిబా అత్యద్భుతమైన ఎథ్నిక్‌వేర్‌ కలెక్షన్‌తో ఈద్‌ లుక్‌ను ఆకర్షణీయంగా మలుచుకోండి

image
ఈద్‌ వేడుక చేసుకోవడానికి మనం సిద్ధమవుతున్న వేళ, మన వ్యక్తిత్వం చూపే ఔట్‌ఫిట్‌ను ధరించడం ముఖ్యం మాత్రమే కాదు, ఆ సందర్భపు ప్రామ్యుఖ్యతను సైతం గౌరవిస్తుంది. బిబా వద్ద, ప్రతి వ్యక్తి యొక్క అవసరాలను తీర్చే అద్భుతమైన ఎథ్నిక్‌ శ్రేణి దుస్తులను అందించగల సామర్ధ్యానికి గర్విస్తున్నామని బిబా వెల్లడించింది.
 
తాజా కలెక్షన్‌లో సంప్రదాయ డిజైన్లు, సమకాలీన శైలి అత్యంత అందంగా మిళితమై ఉంటాయి. మరింతగా క్లాసిక్‌ లుక్‌ కోరుకునే వారికి కాలాతీత కుర్తాలు, సల్వార్‌ సూట్లు మరియు అనార్కలి వంటివి ఈద్‌కు అత్యుత్తమంగా సరిపోతాయి. ఈ వస్త్రాలు జరీ వర్క్‌, సూక్ష్మమైన అలంకారాలు వంటి సొగసైన వివరాలతో అలంకరించబడి ఉంటాయి. ఇవి ఆడంబరం, విలక్షణతను ప్రదర్శిస్తాయి. మరి, ఇంకెందుకు నిరీక్షిస్తున్నారు? మీ దగ్గరలోని బిబా స్టోర్‌ను సందర్శించండి లేదా మా కలెక్షన్‌ను ఆన్‌లైన్‌లో బ్రౌజ్‌ చేయడం ద్వారా ఖచ్చితమైన ఈద్‌ ఔట్‌ఫిట్‌ను కనుగొనవచ్చు. ఈ ఈద్‌ రోజున మరుపురాని జ్ఞాపకాలను సృష్టించుకోవడంలో మీకు సహాయపడతాము.
 
మనోహరమైన కీర్తి
బిబా రెడ్‌ కాటన్‌ అనార్కలి కుర్తా చుడీదార్‌ స్యూట్‌ సెట్‌ ఈ ఈద్‌ పండుగ వేళ అత్యద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ అత్యంత అందమై స్యూట్‌ సెట్‌ను అత్యున్నత నాణ్యత కలిగిన కాటన్‌ ఫ్యాబ్రిక్‌తో తీర్చిదిద్దారు. ఇది ప్రకాశవంతమైన ఎరుపులో వర్గాలను కలిగి ఉండటం వల్ల చూడగానే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
 
ఆరాధ్యనీయమైన అనుగ్రహం
ఈ ఈద్‌ పండుగ రోజున మీరు మీ దుస్తులకు మరింత చక్కదనాన్ని జోడించే ఈ ఫాయిల్‌ ప్రింట్స్‌తో మీదైన శైలి చూపవచ్చు. ఈద్‌ వేడుకలో బిబా నుంచి ఈ స్ట్రెయిట్‌ సూట్‌ సెట్‌ను ధరించడం ద్వారా మీరు మీ కోసం స్టైలింగ్‌ మరియు ఫ్యాషన్‌ యొక్క గొప్ప ప్రకాశాన్ని సృష్టించుకోవచ్చు.
 
ఆభరణాల ప్రేమ
ఈద్‌ పండుగ రోజున అత్యంత ఆకర్షణీయమైన మరియు సొగసైన నెక్లెస్‌ సెట్‌ ధరించాలని చూస్తున్నట్లయితే,  బిబా గోల్డ్‌ పెరల్‌ బ్రాస్‌ నెక్లెస్‌ సెట్‌ అత్యద్భుతమైన ఎంపిక. ఈ సెట్‌ లో అత్యద్భుతమైన నెక్లెస్‌ మరియు మ్యాచింగ్‌ చెవిరింగులు  ఉంటాయి. వీటిని అత్యున్నత నాణ్యత కలిగిన ఇత్తడితో తయారుచేశారు. ఇవి ప్రకాశవంతమైన ముత్యాలు, స్పటికాలతో  అలంకరించబడ్డాయి.
 
అద్భుతమైన ఆనందం :
బిబా సీ గ్రీన్‌ కాటన్‌ స్ట్రెయిట్‌ కుర్తా గరారా సూట్‌ సెట్‌ ఈ ఈద్‌ పండుగ వేళ ఖచ్చితమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ సీ గ్రీన్‌ కలర్‌ కుర్తా తాజా మరియు ఆహ్లాదకరమైన స్పర్శను మీ ఔట్‌ఫిట్‌కు అందించడంతో పాటుగా ఈ సందర్భానికి ఖచ్చితంగా నిలిచేలా చేస్తుంది. 
 
షరారా వినోదం
బిబా బెర్రీ పింక్‌ స్ట్రెయిట్‌ కుర్తా షరారా సూట్‌ సెట్‌, ఈ ఈద్‌ పండుగ వేళ బాలికలకు అత్యంత ఆహ్లాదకరమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ సూట్‌ను అత్యున్నత నాణ్యత కలిగిన కాటన్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేయడంతో పాటుగా అత్యంత అందమైన బెర్రీ పింక్‌ రంగును కలిగి ఉంటుంది. ఇది మీ పాపాయి విభిన్నంగా ఉండటంలో తోడ్పడుతుంది.
 
ఫుట్‌వేర్‌ మానియా
మీ ఈద్‌ లుక్‌ను సంపూర్ణం చేసుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన శాండిల్స్‌ కోసం వెదుకుతున్నట్లయితే గ్రీన్‌, గోల్డ్‌ ప్యూ రింగ్‌ టో శాండిల్స్‌ మీకు బాగుంటాయి. పండుగ సందర్భానికి అత్యంత అందమైన గ్రీన్‌ షేడ్‌ ఖచ్చితంగా సరిపోతే, రింగ్‌ టో డిజైన్‌ ఆకర్షణీయతను అందిస్తుంది. ఒకవేళ మీరు మరింత క్లాసిక్‌ లుక్‌ కోరుకుంటే, బిబా గోల్డ్‌ ప్యు రింగ్‌ టో శాండిల్స్‌ అత్యద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి. మెటాలిక్‌ గోల్డ్‌ కలర్‌ అధునాతన మరియు గ్లామర్‌ను వెదజల్లుతుంది మరియు రింగ్‌ టో డిజైన్‌ చక్కదనం యొక్క సూక్ష్మమైన స్పర్శను జోడిస్తుంది.