1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified శుక్రవారం, 26 మే 2023 (20:07 IST)

ప్లాటినం ఎవారా ఆభరణాలతో అందం రెట్టింపు

Ring
మొత్తం ఏడాదిలోని ఈ వేసవి సమయంలో ట్రావెల్‌ బ్యాగ్‌లు మొదలుకుని బీచ్‌లో టోపీలు పైకి ఎగరడం వరకు అద్భుతమైన రూపురేఖలు స్టయిల్‌గా సరికొత్తగా ఆవిష్కృతం అవుతాయి. వేసవి సెలవుల ప్రయాణాల ఆకర్షణలో ఆభరణాలు ముఖ్యమైన భాగం, సరైన ఆభరణాలకు ఆకర్షణీయమైన రూపాన్ని మరింత పెంచే శక్తి ఉంటుంది. ప్లాటినమ్‌ ఎవారా నుండి సమకాలీన డిజైన్‌లు మీ వ్యక్తిగత ప్రయాణ శైలికి అందాన్ని, గాంభీర్యాన్ని జోడిరచి వివిధ వస్త్రదారణలకు మరియు సందర్భాలకు సరిపోయేలా సులభంగా ధరించవచ్చు.
 
ప్రయాణాలలో ఆభరణాలతో సహా తక్కువ లగేజికి ప్రాధాన్యత ఇవ్వడం అన్ని ప్రయాణ అవసరాలకు అన్ని రకాలుగా ఉపయోగపడడం అనేది మంత్రంగా మారింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం నుండి రూపొందించబడిన ప్లాటినం ఎవారా కలెక్షన్‌లోని ప్రతి భాగాన్ని ప్రయాణంలోని వివిధ రూపాలకు అనుగుణంగా ఉంచడానికి మరియు మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. మీరు బీచ్‌ బోహో గ్లామ్‌ను కోరుతున్నా లేదా అప్రయత్నంగా చిక్‌ సిటీ ఎక్స్‌ప్లోరర్‌ వైబ్‌ని కోరుతున్నా, లైన్‌లు మరియు సున్నితమైన రూపాలతో కూడిన మినిమలిస్టిక్‌ ప్లాటినం ఆభరణాలు, మీరు కోరుకున్న రూపాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతాయని వాగ్దానం చేస్తుంది. ఒక సొగసైన, ప్లాటినం లాకెట్టు, ప్లాటినంతో ఉంచిన జెమ్‌స్టోన్‌, ఎంతకాలమైన దాని సహజ మెరుపును కోల్పోకుండా, కొండలపై ట్రెక్కింగ్‌ చేసినా లేదా సరస్సులో బోటింగ్‌ చేసినా మీ రోజువారీ రూపాన్ని సజావుగా పెంచే స్థిరమైన ఒక ప్రయాణ సహచరుడిగా ఉంటుంది.
 
ప్లాటినం ఎవారా క్యూరేటెడ్‌ కలెక్షన్‌లోని ప్రతి భాగం నేటి ఆధునిక, ప్రగతిశీల మహిళల విలువలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి, మీరు కొత్త నగరాలలో ప్రయాణించేటప్పుడు లేదా కొండ శిఖరాలపై మీ ప్రేమను వెల్లడించేటప్పుడు మీరు కేవలం స్టయిలిష్‌ జ్యువెలరీని అలంకరించుకోలేరు, అయితే మీరు ప్లాటినం ఎవారా అద్భుతమైన శ్రేణి ప్లాటినం ఆభరణాల నుండి ఆకర్షణీయమైన నెక్లెస్‌, ఆకట్టుకునే రిస్ట్‌వేర్‌, ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించిన ఇయర్‌ రింగులు లేదా స్టయిలిష్‌ రింగ్‌లను ఎంచుకున్న ప్రతిసారీ, అంతర్లీనంగా ఉన్న మీ స్త్రీ తత్వాన్ని జరుపుకోండి మరియు గౌరవించండి.
 
అద్భుతమైన పూల అలంకరణలో ఉన్న అమ్మాయిలతో ఆహ్లాదకరమైన ఈవెనింగ్‌ పార్టీ అయినా లేదా ఫ్లూయిడ్‌ బ్లాక్‌ షిఫ్ట్‌ డ్రెస్‌లో మీ ప్రత్యేకమైన వ్యక్తితో నక్షత్రాల క్రింద డేట్‌ నైట్‌ అయినా, ఎవారా యొక్క అద్బుతమైన ప్లాటినం జ్యువెలరీ మీ స్టయిల్‌ స్టేట్‌మెంట్‌ను మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని హామీ ఇస్తుంది.