రెడ్ డాట్ సేల్‌తో మీ సోచ్‌ను ధరించండి
షాపింగ్ సీజన్ వచ్చేసింది. మీ ఎథ్నిక్ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్ తమ రెడ్ డాట్ సేల్‌తో మరోమారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జూలై 30వ తేదీ నుంచి సోచ్ స్టోర్ల వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసాధారణ ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్ సూట్లు, కుర్తీలు, టునిక్స్, డ్రెస్ మెటీరియల్స్‌పై పొందవచ్చు.
సోచ్ రెడ్ డాట్ సేల్ వద్ద మేము మీ వార్డ్‌రోబ్‌ను మీ జీవితంలో ప్రతి సందర్భంను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటుగా వివాహాల నుంచి అతి సన్నిహితమైన వేడుకల వరకూ వినూత్న లుక్స్‌ను అందిస్తుంది. విభిన్నమైన రంగులలో కాటన్ మరియు చందేరీ కుర్తీలు ఉంటాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో సల్వార్‌సూట్లు ఉండటంతో పాటుగా డిస్కౌంట్‌లో లభిస్తున్న ారలు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కాటన్, సిల్క్, జార్జెట్, టిష్యూ, నెట్ శ్రేణి నుంచి మీరు ఎంచుకోవచ్చు.