శనివారం, 6 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2025 (17:09 IST)

ఈ రీబ్రాండింగ్‌ను గిస్మత్ నుండి జిస్మత్‌గా మార్చారు: హీరో ధర్మ మహేష్

Jismath mandi at chitnyapuri
Jismath mandi at chitnyapuri
సినీ నటుడు, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్ను ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. 
 
సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని అన్నారు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుంది. 
 
ధర్మ మహేష్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు మరియు ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, కార్యకలాపాలు మరియు విస్తరణను పర్యవేక్షిస్తునాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ”ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తునాము అన్నారు.