శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (15:02 IST)

ఉడికించిన కోడిగుడ్డుతో అధిక బరువు తగ్గొచ్చు...

గుడ్డు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గుడ్డులోని విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, కార్బొడైడ్రేట్స్ వంటి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు ఎక్కువగా ఉందని బాధపడేవారు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ క్రమంగా తప్పకుండా ఉడికించిన గుడ్డు సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
 
గుడ్డులోని న్యూట్రియన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. కనుక ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే నెలరోజులకే బరువు తగ్గే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.