1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Health benefits of turmeric mixed with amla juice

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

turmeric mixed with amla juice benefits
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది.
రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది
ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
ఈ జ్యూస్ లోని విటమిన్ సి, శక్తి జీవక్రియను, రోగనిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరును పెంచుతుంది.
ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది
ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది.
తర్వాతి కథనం
ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు