Festival Posters
✕

దయచేసి మీ దేహంపై దయ చూపండి!!

Written By ఎం
Updated: గురువారం, 28 నవంబరు 2019 (15:45 IST)
(1) మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు కడుపు భయపడుతుంది.
(2) మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు మూత్రపిండాలు భయపడతాయి.
(3) మీరు రాత్రి 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా పిత్తాశయం భయపడుతుంది.
 
(4) మీరు చల్లని మరియు పాత/దాచిన ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు భయపడుతుంది.
(5) మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు భయపడతాయి.
(6) మీరు బయట పొగ, ధూళి మరియు కలుషిత వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు భయపడతాయి.
 
(7) మీరు అతిగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కాలేయం భయపడుతుంది.
(8) మీరు మీ భోజనాన్ని ఎక్కువ ఉప్పు మరియు నూనెలతో తిన్నప్పుడు గుండె భయపడుతుంది.
(9) రుచి కారణంగా మీరు తీపి అధికంగా తింటే క్లోమం భయపడుతుంది.
 
(10) మీరు చీకటిలో మొబైల్ మరియు కంప్యూటర్ స్క్రీన్ ముందు పనిచేసేటప్పుడు కళ్ళు భయపడతాయి.
(11) మీరు ప్రతికూల ఆలోచనలను(నెగటివ్) ఆలోచిస్తున్నప్పుడు మెదడు భయపడుతుంది.
 
కనుక, మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి. దయచేసి వాటిని భయపెట్టవద్దు!! ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉండవు.  కొద్దిగా ఉన్నవి చాలా ఖరీదైనవి. మీ శరీరంలో చేర్చితే సర్దుకొనక పోవచ్చు.  కాబట్టి మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం, సమాజ సేవ చేయండి.

అన్నీ చూడండి

160 యేళ్ల చరిత్ర కలిగిన కుమార కృపలో కర్నాటక సీఎం గృహ ప్రవేశం

అక్వాన్ తుఫాను.. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స - కేంద్రం కీలక ఆదేశాలు

లంచం తీసుకున్నారో కఠిన చర్యలు : హైదరాబాద్ సీపీ హెచ్చరికలు

కన్నతల్లిని దూషించాడని వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు...

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments