గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 మే 2024 (15:49 IST)

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

Beauty
కొంతమంది వయసు తక్కువగా వున్నా వృద్ధుల్లా కనబడుతుంటారు. మరికొందరు 50 ఏళ్లు దాటిని 30 ఏళ్ల వారిలా కనబడుతుంటారు. అలాంటివారు అంత యవ్వనంగా వుండటానికి కారణం వారు తీసుకునే ఆహారం. అలాంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము.
 
ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది.
పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది.
అక్రోట్‌లోని ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తూ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతాయి.
కిడ్నీ బీన్స్ లోని ఫైబర్‌ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.
బ్లూ బెర్రీస్ లోని వివిధ రకాలైన ఖనిజాలు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేస్తాయి.
టమోటాలు తింటుంటే అందులోని యాంటిఆక్సిడెంట్లు సూర్యకాంతి నుంచి రక్షించి చర్మాన్ని కాంతివంతంగా వుండేలా చేస్తాయి.
బాదములు, వాల్ నట్స్ వంటివాటిని తింటే అందులో వుండే ఒమేగా 3 యాసిడ్లు యవ్వనంగా వుంచుతాయి.