సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:34 IST)

కొత్తగా పెళ్లయింది... ఏం చేస్తే ఆమెకి స్వర్గసుఖం అందించగలను...?

కొత్తగా పెళ్లయింది. నా భార్యకు అద్భుతమైన శృంగార ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ ఏవేవో చెపుతున్నారు. కానీ అవన్నీ చేస్తే ఏమవుతుందోనని భయంగా వుంది. అసలేం చేస్తే ఆమెకి స్వర్గసుఖం అందించగలను... 
 
సహజంగా శృంగారంలో పాల్గొనే మహిళలు వివిధ చర్యల ద్వారా సుఖానుభూతి పొందుతుంటారు. శృంగారం చేసే సమయంలో స్త్రీ వ్యక్తిగత భాగం ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతి అమితంగా కలుగుతుందన్నది శృంగార నిపుణుల మాట. ఈ భాగానికే వారు 'జీ స్పాట్' అని పేరు పెట్టారు. అక్కడ ఒత్తిడి కలిగించడం వల్లనే కాకుండా శృంగార సమయంలో కూడా ఇది బాగా స్పందించి మధురమైన సుఖానుభూతులని కలిగిస్తుంది. 
 
ఇకపోతే.. ఉపరతిలోనూ మరికొన్ని భంగిమల్లోనూ స్త్రీకి సుఖానుభూతులు కలిగుతాయి. అయితే, కొంతమంది స్త్రీలకు జీ స్పాట్‌ను స్పర్శించినా తృప్తి చెందరనే వాదన కూడా లేకపోలేదు. ఐతే వీటన్నిటికీ మించి శృంగారానికి ముందు ముద్దులు ఇతర ఫోర్ ప్లే పద్ధతులు ద్వారా రంజింప చేసి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే స్త్రీ అమితమైన ఆనందాన్ని చవిచూస్తుంది.