1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. developments quotes

సంపద ఉప్పు నీటి లాంటిది..?

women
సంపద ఉప్పు నీటి లాంటిది..
ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది..
 
ఏదైనా ఒక విషయాన్ని చూడగానే..
ఒక నిర్ణయానికి రావడం వివేకవంతుని లక్షణం కాదు..
ఆ విషయాన్ని నిశితంగా పరిశీలించి.. 
అంచనాకు రావడమే మేధావి బాధ్యత..
 
శక్తి ప్రదర్శించడం కన్నా..
సహనంగా ఉండడం చాలా సందర్భాలలో మంచి ఫలితాలనిస్తుంది..
 
ధైర్యం అంటే శత్రువులను ఎదుర్కోవడమే కాదు..
మిత్రులకు అండగా నిలవడం కూడా..
తర్వాతి కథనం
అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?