మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:36 IST)

మరదలితో శృంగారం చేద్దామంటే చేతకాలేదు... ఆమె అనుమానంగా చూస్తోంది...

మాది విజయవాడ. మా మమయ్య ఇంట్లో ఉంటున్నాను. ఆయనకు 23 యేళ్ల కుమార్తె ఉంది. ఇంకా పెళ్లి కాలేదు. నాకు 26 యేళ్లు. ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఈ విషయాన్ని ధైర్యం చేసి మావయ్యతో చెప్పేశాను. ఆయన మా ఇద్దర్నీ కూర్చోబెట్టి... మా పెళ్లికి అభ్యంతరం లేదు కానీ కాస్త స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండని చెప్పారు. దాంతో మా ఆనందానికి అవధుల్లేవు. 
 
నా మరదలితో సరదాగా సినిమాలు, షికార్లకు వెళుతున్నాను. ఈమధ్య ఇంట్లో ఎవరూ లేనపుడు ఇద్దరం బాగా సన్నిహితమయ్యాం. శృంగారం చేసేందుకు ప్రయత్నించా. తీరా పడక గదిలోకి వెళ్లాక నీళ్లుగారిపోయాను. మెత్తబడిపోయాను. నాకు చాలా భయం వేస్తోంది. ఎందుకు ఇలా జరిగింది. నా మరదలు నేను అందుకు పనికిరానట్లుగా అనుమానంగా చూస్తోంది. ఏం చేయాలి?
 
ఇలా పెళ్లికి ముందే తొందరపడేవారు భంగపడటం మామూలే. మామ కూతురితో శృంగారంలో పాల్గొనాలన్న కోరిక అయితే వుండివుండవచ్చు కానీ ఎవరైనా చూస్తారన్న భయం, అలజడి, ఆందోళన మీలో వుండటం వల్ల నీళ్లుగారిపోయారు. అందువల్లే స్తంభించలేదు. సాధారణంగా శృంగారానికి శరీరం, మర్మావయవాలు ముఖ్యమని చాలామంది అనుకుంటారు. అది తప్పు. శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషుల మనస్సులు మానసింగా సిద్ధమైనపుడే అది సాధ్యం. అందువల్ల ఆమెను వివాహం చేసుకున్న తర్వాత అన్నీ సర్దుకుంటాయి.