అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?
Aluminium
తుక్కుతో తయారైన వీటి నుంచి వెలువడే సీసం, కాడ్మియం వంటి వివిధ మూలాల వల్ల గుండెజబ్బులకు దారితీస్తాయి.
అంతేగాకుండా పిల్లల తెలివితేటలను గణనీయంగా దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మట్టి పాత్రలను వాడటం వల్ల ఈ దుష్పరిణామాలకు దూరంగా వుండవచ్చని సూచిస్తున్నారు.
